స్టార్ హీరోయిన్ ఇలియానా తన అభిమానుల కు అదిరిపోయే శుభవార్త అందించారు. తాను పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్టు వెల్లడించారు.సోషల్ మీడియా వేదిక గా ఈ విషయాన్ని వెల్లడించింది ఇలియానా.తన కొడుకు ఫోటోను షేర్ చేయడం తో పాటు తన కొడుకు పేరును కూడా అభిమానులకు వెల్లడించడం విశేషం.. ఇలియానా చెప్పిన శుభవార్త అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది..ఆగష్టు నెల 1 వ తేదీ న తాను మగబిడ్డ కు జన్మనిచ్చా ను అని ఆమె పేర్కొన్నారు. తన…