‘ఇందు గలడు అందు లేడని సందేహం వలదు’ అన్న చందంగా దేశవ్యాప్తంగా కోతులు బెడద ప్రతి గ్రామంలో ఉంది. కోతుల బెడదను జనాలు తట్టుకోలేకపోతున్నారు. కోతులు పంటలను నాశనం చేయడం మాత్రమే కాకుండా.. ఇళ్లను కూడా పీకి పందిరేస్తున్నాయి. కోతులను తరిమేయలేక ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. కోతుల బెడదను నివారించేందుకు కొందరు వినూత్నంగా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. తాజాగా ఓ పంచాయతీ కార్యదర్శి వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం వెలుగులోకి వచ్చింది. Also Read: IND vs…