IPO Next Week: మీరు ఐపీవోలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకుంటే వచ్చే వారానికి డబ్బులు రెడీ చేసుకోండి. సోమవారం నుండి ప్రారంభమయ్యే కొత్త వారంలో అనేక విభిన్న కంపెనీల ఐపీవోలు తెరవబడతాయి.
Pyramid Technoplast IPO: పిరమిడ్ టెక్నోప్లాస్ట్ కంపెనీ ఐపీవో ఆగస్టు 18, 2023న లాంచ్ కానుంది. ఆగస్ట్ 22, 2023 వరకు ఇండస్ట్రియల్ ప్యాకేజింగ్ కంపెనీ ఈ ఐపీవోలో ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టవచ్చు.
Tata Technologies IPO: టాటా గ్రూప్ 20 ఏళ్ల తర్వాత తన ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ని తీసుకువస్తోంది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ టాటా టెక్నాలజీస్ ఐపిఒను తీసుకురావడానికి ఆమోదించింది.
Jio Ipo: రిలయెన్స్ జియో కంపెనీ ప్రజల్లోకి ఎంత వరకు వెళ్లిందంటే.. ఇప్పుడు ఆ పేరు తెలియనివారు లేరనే రేంజ్‌కి చేరుకుంది. అదే స్థాయిలో జియో ఫైనాన్షియల్ సంస్థ కూడా జనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తోంది. అక్టోబర్ నెలలో ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కి రావాలనుకుంటోంది.