“ధనం మూలం ఇదం జగత్” అన్నారు పెద్దలు. ప్రపంచంలో ప్రతి పనికీ, ప్రతి అవసరానికీ డబ్బే ఆధారం. అయితే కాలం మారుతున్నా కొద్దీ డబ్బు విలువ తగ్గిపోతోంది. జేబులో డబ్బులు తీసుకెళ్లి సంచుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి నుంచి సంచుల్లో డబ్బులు తీసుకెళ్లి జేబులో సరుకులు తెచ్చుకునే పరిస్థితి రావొచ్చంటున్నారు నిపుణులు. దీనికి కారణం ద్రవ్యోల్బణం పెరగడం. కాలక్రమేణా వస్తువులు, సేవల ధరలు పెరిగే రేటును ద్రవ్యోల్బణం అంటారు. డబ్బు కొనుగోలు శక్తి తగ్గుతుంది. Also Read:CM…