స్మార్ట్ ఫోన్ లవర్స్ కు మరో కొత్త ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇన్ఫినిక్స్ కంపెనీ ఇన్ఫినిక్స్ నోట్ 50s 5G+ ఫోన్ ను భారత్ లో విడుదల చేసింది. ఈ ఫోన్ అధునాతన ఫీచర్లు, స్టైలిష్ డిజైన్, సరసమైన ధరతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ MediaTek Dimensity 7300 Ultimate ప్రాసెసర్, 64-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్, 45W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,500mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 144Hz కర్వ్డ్…