Infinix NOTE Edge Launched: స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఇన్‌ఫినిక్స్ (Infinix) మరో కొత్త స్మార్ట్ ఫోన్‌ను తీసుక వచ్చింది. గ్లోబల్ మార్కెట్లను లక్ష్యంగా చేసుకుని నోట్ (NOTE) సిరీస్‌లో కొత్త మోడల్‌గా ఇన్‌ఫినిక్స్ నోట్ ఎడ్జ్ (Infinix NOTE Edge)ను లాంచ్ చేసింది. అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో భారీ బ్యాటరీ, అడ్వాన్స్‌డ్ డిస్ప్లే టెక్నాలజీతో ఈ ఫోన్ మంచి ఫీచర్స్ ను కలిగి ఉంది. ఈ డివైస్ లో తొలిసారిగా మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (MediaTek Dimensity 7100…