Womens World Cup 2025 Final: 25 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహిళల వన్డే ప్రపంచ కప్‌కు కొత్త ఛాంపియన్ కానుంది. ఉత్కంఠభరితంగా మారిన ఈ టోర్నమెంట్‌లో భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. భారత జట్టుకు ఇది మూడో ఫైనల్ కాగా, దక్షిణాఫ్రికా తొలిసారిగా ఫైనల్‌కు చేరుకుంది. ఈ రెండు జట్లు కూడా తమ తొలి ప్రపంచ కప్…