తెలుగు సినీ పరిశ్రమలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఫిల్మ్ ఫెడరేషన్ ఎంప్లాయిస్ యూనియన్ అత్యవసర సమావేశం నిర్వహించి, పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో యూనియన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ అమ్మీ రాజు, ట్రెజరర్ అలెక్స్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం వారు ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని మాట్లాడుతూ, ఫిల్మ్ ఇండస్ట్రీ పెద్దగా గౌరవించే చిరంజీవి నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. "నిర్మాతలు బాగుండాలి, మేము కూడా…
టాలీవుడ్లో సినీ కార్మికులు, నిర్మాతల మధ్య మొదలైన వేతన పెంపు వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో, నందమూరి బాలకృష్ణను గిల్డ్ నిర్మాతల బృందం కలిసి విస్తృతంగా చర్చించింది. ఈ సమావేశంలో ఫెడరేషన్‌తో జరుగుతున్న చర్చలు, కార్మికుల సంక్షేమం గురించి కీలక అంశాలు చర్చించారని సమాచారం. ఈ సమావేశం గురించి నిర్మాత ప్రసన్న కుమార్ కొన్ని ముఖ్యమైన వివరాలను పంచుకున్నారు. ALso Read:Jr NTR vs Hrithik: అసలైన డ్యాన్స్ వార్.. రెడీగా ఉండండ్రా అబ్బాయిలూ! సమావేశంలో…