Actor Premgi Amaren Wedding: ప్రముఖ తమిళ కమెడియన్, గాయకుడు ప్రేమ్‌జీ అమరన్ 45 ఏళ్ల వయసులో ఓ ఇంటివాడయ్యారు. తన స్నేహితురాలైన ఇందును పెళ్లి చేసుకున్నారు. చెన్నైలో ఆదివారం (జూన్ 9) ఉదయం జరిగిన ఈ వేడుకకు ఇరు కుటుంబాలు, కొద్దిమంది అతిథులు హాజరయ్యారు. ప్రేమ్‌జీ సోదరుడు, దర్శకుడు వెంకట్ ప్రభు.. హీరోలు జై, వైభవ్ సహా మరికొందరు ప్రేమ్‌జీ వివాహంలో సందడి చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ…