IT Minister KTR Highlight Speech: ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని మనందరికీ తెలుసు. కానీ.. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. దీనికి కొత్త అర్థం చెప్పారు. ఐ అంటే ఇండియా అని, టీ అంటే తైవాన్ అని పేర్కొనటం ద్వారా అందర్నీ ఆకట్టుకున్నారు. నిన్న గురువారం హైదరాబాద్‌లో జరిగిన ‘టీ-వర్క్స్’ ప్రారంభోత్సవంలో ఆయన ఈ సరికొత్త నిర్వచనం ఇచ్చారు. తైవాన్ కేంద్రంగా పనిచేసే ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు…