ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ అందుకున్న తొలి మహిళా మ్యూజిక్ డైరెక్టర్‌గా చరిత్ర సృష్టించింది పంజాబ్‌కు చెందిన జస్లీన్ రాయల్. సింగర్, సాంగ్ రైటర్, కంపోజర్‌గా సత్తా చాటుతోంది. పంజాబీ, హిందీ, గుజరాతీ, బెంగాలీతో పాటు ఇంగ్లీష్‌లోనూ పలు పాటలు పాడింది. జస్లీన్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకే టైమ్‌లో వివిధ రకాల మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను ప్లే చేయడంలో జస్లీన్ దిట్టా. మరోవిశేషం ఏంటంటే సంగీతంలో ఎవరి దగ్గరా శిక్షణ తీసుకోలేదు జస్లీన్. ఆమె సెల్ఫ్–టాట్ ఆర్టిస్ట్. హైస్కూల్…