PM Modi : దేశంలోనే తొలిసారిగా నది కింద నిర్మించిన సొరంగం నుంచి మెట్రో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. మార్చి 6న కోల్‌కతాలోని ఎస్ప్లానేడ్ నుండి హౌరా మైదాన్ వరకు మెట్రో సర్వీసును ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు.
భారత్ దేశంలోనే తొలి నీటి అండర్ గ్రౌండ్ లో నడిచే మెట్రో ట్రైన్ కోత్ కతాలో ప్రారంభం కానుంది. ఇలా మెట్రో ట్రైన్ లో నీటి లోపల ప్రయాణిస్తూ వారు మాల్దీవుల్లో ఉన్న అనుభూతిని పొందే అవకాశం ఉంది. కోల్ కతాలోని హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగం ద్వారా మొదటి నీటి అడుగున మెట్రో వెళ్తుంది.