World Cup: భారత మహిళ క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే వరల్డ్ కప్‌ను సాధించింది. ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఓడించింది. అయితే, ఈ విజయం ఎఫెక్ట్‌లో మహిళా క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ ఒక్కసారిగా పెరిగింది. ప్రస్తుతం వస్తున్న రిపోర్టుల ప్రకారం, బ్రాండ్ ఎండార్స్మెంట్ ఫీజులు ఏకంగా 25 శాతం నుంచి 100 శాతానికి పెరిగినట్లు తెలుస్తోంది.
Women’s World Cup 2025: మహిళల ప్రపంచ కప్ ఫైనల్స్‌లో చారిత్రక విజయం తర్వాత టీమిండియా సంబరాల్లో మునిగిపోయింది. ఎన్నో ఏళ్ల భారతీయుల నిరీక్షణకు తెరదించుతూ టీమిండియా మహిళా జట్టు ఫైనల్స్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని ముద్దాడింది. టీమిండియా మహిళా జట్టులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒక వారియర్. ఈ జట్టులో ఒక డీఎస్పీ కూడా ఉన్నారని మీలో ఎంత మందికి తెలుసు. ఇంతకీ ఆమె ఎవరని ఆలోచిస్తున్నారా.. ఆమె మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన…
Sachin Tendulkar: భారత క్రికెట్ దిగ్గజం, క్రికెట్ దేవుడిగా చెప్పుకునే సచిన్ టెండుల్కర్ రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లా గ్రామం రామేర్ తలాబ్‌కి చెందిన 12 ఏళ్ల సుశీలా మీనాను ప్రశంసించారు. ఆ చిన్నారి బౌలింగ్ యాక్షన్ జహీర్ ఖాన్‌ను గుర్తుకు తెస్తుందని సచిన్ అభిప్రాయపడ్డారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే.. Also Read: Road Accident: శ్రీవారిని దర్శించుకొని వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్‌డెడ్ ప్రస్తుతం సుశీలా మీనా బౌలింగ్ చేస్తూ ఉన్న…