Squid Game Viral Video: “స్క్విడ్ గేమ్” గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా అపారమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. సౌత్ కొరియా నుంచి వచ్చిన ఈ సిరీస్ నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ, 2021లో విడుదలైన మొదటి సీజన్‌తోనే ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన ‘స్క్విడ్ గేమ్ సీజన్ 2’ మరోసారి ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. ఈ సీజన్ కూడా భారీ విజయం సాధించే దిశగా సాగుతోంది. ఈ రెండో సీజన్…