యాక్షన్, డ్రామా, హారర్, కామెడీ, లవ్… ఇలా ఏ జానర్ లో అయినా సినిమాలు చెయ్యొచ్చు కానీ సూపర్ హీరో జానర్ లో సినిమాలు చెయ్యాలి అంటే మాత్రం అంత ఈజీ కాదు. ఇలాంటి సినిమాలు చేయాలి అంటే చాలా డబ్బులు కావాలి, భారీ విజువల్ ఎఫెక్ట్స్ ఉండాలి, ఏళ్ల తరబడి సమయం కేటాయించాలి… ఇన్ని చేసిన తర్వాత కూడా సరైన ఔట్పుట్ వస్తుందా అంటే గ్యారెంటీ ఇవ్వలేని పరిస్థితి. అందుకే ఎక్కువ మంది ఫిల్మ్ మేకర్స్…