Pani Puri: పానీపూరి అనేది చాలామందికి ఇష్టమైన స్ట్రీట్ ఫుడ్. ముఖ్యంగా అమ్మాయిలకు ఈ స్ట్రీట్ ఫుడ్ అంటే మరింత ఇష్టం. ఇది ఎంతో రుచికరమైనది. అయితే, అందరూ అనుకునే విధంగా వీటిని తింటే ఆనారోగ్య సమస్యలు మాత్రమే కాకుండా.. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే పానీపూరి తినడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా? మరి పానీపూరి తినడం వలన కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు చూద్దాం. Also Read:…
సాయంత్రం అయిందంటే వీధుల్లోకెళ్లి ఏదొక స్నాక్స్ తినడం చాలా మందికి అలవాటు. రోజు క్రమం తప్పకుండా వెళ్లి తినేవారు చాలా మంది ఉన్నారు. రుచికి బాగుండటంతో వాటికే అలపడి రోజూ కడుపులో పడేస్తారు. అయితే.. ఆ స్నాక్స్ తింటే మన ప్రాణానికి ప్రమాదమని మీకు తెలుసా..! ఎందుకంటే వాటిల్లో ఉండే.. సంతృప్త కొవ్వులు, చక్కెర, లవణాలు , శుద్ధి చేసిన పిండి కారణంగా అవి చాలా అనారోగ్యకరమైనవి. స్నాక్స్ తినడం వల్ల.. జీర్ణ సమస్యలు, గుండె ప్రమాదం,…