జెంటిల్‌మన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో వంటి సినిమాలతో తనదైన ముద్ర వేసుకున్న లెజెండరీ డైరెక్టర్ శంకర్, టెక్నికల్ పరంగా ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తీసుకొచ్చే దర్శకుడిగా గుర్తింపు పొందారు. భారతీయ సినిమాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్‌కి తీసుకెళ్లిన అతని ప్రయోగాత్మక దృష్టికోణం ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంది. ఇప్పుడు ఆయన మరోసారి తన కలల ప్రాజెక్ట్‌తో ముందుకొస్తున్నారు. Also Read : Peddhi : ‘పెద్ది’ నుండి శివ రాజ్‌కుమార్ పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ విడుదల..! ఇటీవల ఓ…