KL Rahul: క్రికెట్‌లోని అన్ని ఫార్మట్‌లు ఒక లెక్క ఐపీఎల్ ఒక లెక్క. అలాంటి ఐపీఎల్ గురించి, టోర్నీలోని టీంల కెప్టెన్స్ గురించి ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్ చేశారు. 2022-2024 మధ్య కేఎల్ రాహుల్ లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. తొలి రెండు సీజన్లలో జట్టు ప్లే ఆఫ్స్‌నకు చేరగా, 2024లో ఏడో స్థానంలో నిలిచింది. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో లఖ్‌నవూ ఓడిపోయిన తర్వాత కేఎల్…
మహేంద్ర సింగ్ ధోని.. చెన్నై సూపర్ కింగ్స్ .. ఈ రెండూ పర్యాయ పదాలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభం నుంచి చెన్నై ఐకాన్‌గా ఉన్న ధోని.. ‘తలా’గా అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. సీఎస్‌కేను ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన ధోనికి ఉన్న క్రేజ్ గురించి మాటల్లో వర్ణించడం సాధ్యం కాదంటే అతిశయోక్తి కాదు. అయితే.. తాజాగా అశ్విన్ సైతం చెన్నై టీంకి కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిధ్యం…