Stock Market: భారతీయ స్టాక్ మార్కెట్‌పై అమెరికా-వెనిజులా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి వెనిజులాపై అమెరికా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి, ఇంధన, ముడి చమురు, ఇంజినీరింగ్ సేవలు, ఔషధాలతో సంబంధాలున్న భారతీయ లిస్టెడ్ కంపెనీలు అలర్ట్ అయ్యాయి. అధ్యక్షుడు నికోలస్ మదురో ప్రభుత్వంపై అమెరికా నుంచి నెలల తరబడి ఒత్తిడి పెరుగుతున్న తర్వాత వెనిజులా వైమానిక రక్షణ వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని అగ్రరాజ్యం ఈ దాడులు చేసింది. ప్రస్తుతం ఈ దాడులు…