భారత త్రివిధ దళాల్లో ఒకటైన ఇండియన్ నేవీలో చేరాలని యువత కలలుకంటుంటారు. నేవీలో చేరి దేశ రక్షణలో భాగం కావాలని భావిస్తుంటారు. మరి మీరు కూడా నేవీలో జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ నేవీలో చేరే అవకాశం వచ్చింది. అవివాహిత పురుషులు, మహిళలు చేరొచ్చు. ఇటీవల ఇండియన్ నేవీ షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్(SSC) జనవరి 2026 (ST 26…