India’s wedding industry: భారతీయ వివాహ పరిశ్రమ పుంజుకుంది. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏకంగా 35 లక్షల వివాహాలు జరగబోతున్నాయని పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటికి రూ. 4.25 లక్షల కోట్లు ఖర్చు అవుతాయని అంచనా. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, 2023లో ఇదే కాలంలో 3.2 మిలియన్ల జంటలు ఒక్కటయ్యాయి.
భారతీయ వ్యవస్థలో పెళ్లి అనేది చాలా ముఖ్యమైంది..దేవుడు వేసే బంధం అని చాలా పవిత్రంగా భావిస్తారు..అయితే పూర్వకాలం నుండి పెళ్ళికి ఎంతో గౌరవ మర్యాదలు ఉండేవి.కానీ ఈ మధ్యకాలంలో పెళ్లి విషయంలో అనేక రకాల పొరపాట్లు చేస్తూ పెళ్లిని చాలామంది పట్టించుకోవడం లేదు.ఇక పెళ్లి అనేది గతంలో అయితే జీవితంలో ఒకేసారి వచ్చేది.కానీ ఈ మధ్య కాలంలో చాలామంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. నిజానికి జీవితం ఒకరితోనే ముడిపడి ఉంటుంది.. అయితే పెళ్లి విషయంలో కొన్ని…