పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు.. పారిస్ ఒలింపిక్స్‌లో శుక్రవారం జరిగిన పురుషుల 57 కేజీల రెజ్లింగ్‌లో భారత గ్రాప్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న గేమ్స్‌లో భారత్‌కు ఇది ఆరో పతకం.. అంటే.. ఇప్పటి వరకు భారత్ ఒక రజతం మరియు ఐదు కాంస్యం పతకాలు తన ఖాతాలో వేసుకుంది.. తన తొలి ఒలింపిక్స్‌లో కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌పై…