సాధారణంగా, ప్రజలు తాము నివసించే ప్రదేశంలోని ఆహారాన్ని తినడం అలవాటు చేసుకుంటారు. భారతీయులకు స్పైసీ ఫుడ్ తినే అలవాటు ఉన్నట్లే.. విదేశాలకు వెళ్లినప్పుడల్లా ఇలాంటి ఫుడ్ కోసం వెతుకుతుంటారు.
Heeng health benefits: ఇంగువ ప్రత్యేకంగా పరిచయం అక్కర లేని వంట పదార్థం. ముఖ్యంగా సాంబార్, పప్పుల్లో వీటిని తరుచుగా వాడుతుంటాము. అసఫోటిడా అని పిలిచే ఇంగువ చెట్టు నుంచి వస్తుంది. దీన్ని పౌడర్ గా చేసి వంటల్లో వాడుతుంటారు. భారత దేశంలోనే కాకుండా ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాల్లో కూడా ఇంగువను విరివిగా వాడుతుంటారు. దీన్ని దేవతల ఆహారంగా కూడా పిలుస్తుంటారు.
India's Cuisine Ranked Fifth In The List Of Best Cuisines Of The World: ప్రపంచ అత్యుత్తమ వంటకాల జాబితాలో భారత్ ఐదోస్థానంలో నిలిచింది. టేస్ట్ అట్లాస్-2022 ప్రపంచ అత్యత్తమ వంటకాల ర్యాంకులను ప్రకటించింది. పదార్థాలు, వంటకాలు, పానీయాలు ఇలా మూడు కేటగిరీల్లో ప్రజల నుంచి ఓట్లను కోరింది. ఓట్ల ఆధారంగా ర్యాంకును కేటాయించింది. ఈ జాబితాలో ఇటలీ మొదటిస్థానంలో నిలవగా.. గ్రీస్, స్పెయిన్, జపాన్ దేశాల తర్వాత ఐదోస్థానంలో భారత్ చేరింది. మొత్తంగా…