Lady Dons: భారతదేశంలో నేర సామ్రాజ్యాన్ని పాలించిన వారిలో చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. అలా ఏలిన వారిని ‘లేడీ డాన్స్’, ‘గాడ్ మదర్స్’ అని పిలుస్తుంటారు. లేడీ డాన్లుగా మారిన వారిలో ఎక్కువ మంది ప్రధాన నగరాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. అలాగే గ్రామాలు, వ్యభిచార గృహాల నుంచి నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన కొంతమంది లేడీ డాన్లు కూడా ఉన్నారు. ఇంతకీ వాళ్లలో భారతదేశంలో టాప్ 5 లేడీ డాన్స్ గురించి ఈ…