Baz Drone: భారత సైన్యం స్వదేశీ ‘స్కై హంటర్’ డ్రోన్‌ను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయడనికి సిద్ధం అవుతుంది. ఈ డ్రోన్‌కు బాజ్ అని పేరు పెట్టారు. సైన్యం ఈ డ్రోన్‌కు సంబంధించిన మొత్తం సాంకేతికతను (టెక్నాలజీ బదిలీ – ToT) భారతీయ ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేసింది. ఈ డ్రోన్లను ఇప్పుడు పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయనున్నారు. ఇవి త్వరలోనే సైన్యంలోకి రాబోతున్నాయి. ఈ సూపర్ డ్రోన్‌ను కల్నల్ వికాస్ చతుర్వేది స్వయంగా రూపొందించారు. సైనిక…
Cruise Missile: భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరింది. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ పరీక్షని విజయవంతంగా నిర్వహించారు. క్షిపణిలోని అన్ని వ్యవస్థలు ఆశించిన రీతిలో పనిచేశాయని, ప్రాథమిక లక్ష్యాలను చేరుకున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.