ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు వన్డేల సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆదివారం వడోదరలో జరిగింది. ఇందులో భారత్ విజయం సాధించింది. సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లు జనవరి 14, 18 తేదీల్లో జరగనున్నాయి. ఈ సిరీస్ వేళ భారత క్రికెటర్ కీలక నిర్ణయం తీసుకుని తన రిటైర్మెంట్ ప్రకటించారు. భారత క్రికెటర్ కె.సి. కరియప్ప సోషల్ మీడియా పోస్ట్‌లో తన రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తరపున ఆడకపోయినా, ఐపీఎల్‌లో ఆడుతూ తనకంటూ…