భారత ఆఫీసుల్లో ఇప్పుడు ఒక సైలెంట్ ప్రొటెస్ట్ జరుగుతోంది. నినాదాలు లేవు. సమ్మెలు లేవు. కానీ నిర్ణయాలు మాత్రం గట్టిగా తీసుకుంటున్నారు. ఒకే కంపెనీలో పదేళ్లు పనిచేయాలన్న ఆలోచనను జెన్-జీ తరం మెల్లగా వదిలేస్తోంది. జీతం ఎంత పెరిగినా, జీవితం లేకపోతే ఆ ఉద్యోగం అవసరం లేదని స్పష్టంగా చెబుతోంది. ఈ మార్పు ఊహ కాదు.. ఇది డేటా. వేలాది మంది జెన్-జీ ఉద్యోగుల మాట. దేశవ్యాప్తంగా 23 వేల మందితో చేసిన సర్వేలు చెబుతున్న నిజమిది.…