How To Recover Money From Friends: ఈ రోజుల్లో చాలా స్నేహాలు డబ్బుల కారణంగానే దూరం అవుతున్నాయి. ఆపద సమయంలో మిత్రుడికి సాయంగా డబ్బులు సర్దుబాటు చేస్తే.. వాటిని తిరిగి ఇచ్చే సమయంలో అనేక ఇబ్బందులు పెట్టడంతో పాటు మైత్రి కూడా చెడిపోతుంది. ఎంతైనా దోస్తానాలో డబ్బులు అనేది చాలా జాగ్రత్తతో వ్యవహరించాల్సిన విషయం అని అంటున్నారు. సరే మీరు ఎప్పుడైనా పొరపాటున మీ దోస్తులకు డబ్బులు ఇచ్చి తిరిగి రావడం లేదని బాధపడ్డారా. చూడండి…