Mahavathar Narasimha : యానిమేషన్ సినిమా మహావతార్ నరసింహా దుమ్ము లేపుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని చోట్లా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేషన్ సినిమాగా ఇప్పటికే రికార్డు సృష్టించింది. యానిమేషన్ సినిమాలు అంటే హాలీవుడ్ లో మాత్రమే ఆడుతాయని.. ఇండియాలో ఆడవనే ప్రచారానికి ఈ మూవీ తెర దించింది. ఇప్పటికే రూ.250 కోట్ల మార్కును దాటేసిన ఈ సినిమా.. తాజాగా మరో మైలు రాయిని అందుకుంది. Read Also :…