ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ ఘన విజయం సాధించింది. చివరి వరకు ఎంతో ఉత్కంఠ కొనసాగింది. 6 వికెట్ల నష్టానికి భారత్ 254 పరుగులు విజయ కేతనాన్ని ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025ని కైవసం చేసుకుంది. ఇప్పటికే రెండు ట్రోఫిలు సొంతం చేసుకున్న టీమిండియా తాజా గెలుపుతో మరో ట్రోఫీని ఖాతాలో వేసుకుంది.
తాజాగా హిట్‌మ్యాన్ వెయిట్‌లాస్ కావడంతో అతను గత ఫామ్‌ను అందుకుంటాడనే నమ్మకం వస్తుంది. రోహిత్ బరువు తగ్గేందుకు చాలా కష్టపడ్డట్లు తెలుస్తుంది. కఠినమైన డైట్, వ్యాయామాలు చేస్తే తప్పిస్తే అంత ఔట్‌పుట్ రాదు. రోహిత్‌ను ఇప్పుడు చూసిన వారెవరైనా.. ఏంటీ మరీ ఇంత సన్నబడ్డాడని అతని ఫ్యాన్స్ అనుకుంటున్నారు.
కరోనా కారణంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 యూఏఈ వేదికగా జరగనుండటంతో ప్రస్తుతం భారత ఆటగాళ్లు అందరు అక్కడికి చేరుకున్నారు. అయితే ఈ ఐపీఎల్ ముగియగానే యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ ప్రారంభం కానుంది. ఈ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించగా… ఆ జట్టుకు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా… రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ప్రపంచ కప్ ముగిసిన…