బ్యాంకులో ఉద్యోగం కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్.. ప్రముఖ ఇండియన్ బ్యాంక్ లో భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం..మార్చి 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది.. ఏప్రిల్ 1 వరకు ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.indianbank.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుందాం.. మొత్తం పోస్టుల వివరాలు..…