ఐటీ సెక్టార్ లో సెటిల్ అవ్వాలని చాలా మంది బీటెక్ చేస్తుంటారు. సాఫ్ట్ వేర్ జాబ్స్ కొడితే లక్షల్లో శాలరీలు అందుకుని లైఫ్ లో మంచి పొజిషన్ లో ఉండొచ్చని భావిస్తుంటారు. కానీ నేడు పరిస్థితులు మారిపోయాయి. ప్రముఖ టెక్ కంపెనీలన్నీ లేఆఫ్స్ బాటపడుతున్నాయి. మరి ఇలాంటి తరుణంలో ఐటీ జాబ్స్ కంటే గవర్నమెంట్ సెక్టార్ లో జాబ్స్ కోసం ట్రై చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఐటీ జాబ్స్ ను తలదన్నే ఉద్యోగాలు గవర్నమెంట్ సెక్టార్…