యూఎస్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ జూలియా చాఫే ఎయిర్‌పోర్టులో తన లగేజీ పోగొట్టుకుంది. అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ల పెళ్లి కోసం భారత్‌కు వస్తున్నప్పుడు ఎయిర్‌లైన్‌లో తన లగేజీని పోగొట్టుకుంది. ఈ మేరకు ఆమె వీడియో ద్వారా సమాచారాన్ని తెలియజేసింది.
ప్రధాని మోడీ రెండ్రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. సోమవారం ప్రధాని మోడీకి మాస్కోలో ఘన స్వాగతం లభించింది. మంగళవారం రెండోరోజు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి మోడీ సివిల్ న్యూక్లియర్ ఎనర్జీ ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.
US React PM Modi Russia Tour: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రష్యా పర్యటనపై అగ్రరాజ్యం అమెరికా రియాక్ట్ అయింది. ఈ విషయమై యూఎస్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిథి మాథ్యూ మిల్లర్ మీడియాతో మాట్లాడారు.. రష్యాతో మైత్రి కొనసాగింపుపైనా తమ ఆందోళనలను ఎప్పటికప్పుడు భారతదేశానికి తెలియజేస్తున్నామన్నారు.
మాస్కో అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్య ఇవాళ (మంగళవారం) విస్తృత చర్చలు జరిగే అవకాశం ఉంది. ప్రతినిధి స్థాయి చర్చలు కూడా ఉంటాయిని అధికారులు చెప్పారు.
India-France: భారత్ త్వరలో 26 మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయనుంది. హిందూ మహా సముద్రంలో డ్రాగన్ కంట్రీ చైనా ముప్పు పెరుగుతున్న తరుణంలో ఫ్రాన్స్ తో భారత్ ఈ ఒప్పందం చేసుకుంది. 26 రాఫెల్ సముద్ర యుద్ధ విమానాలపై భారతదేశం, ఫ్రాన్స్ మధ్య రెండవ రౌండ్ చర్చలు సోమవారం నుంచి దాదాపు 10- 12 రోజుల పాటు ఈ చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియాలో ఎలక్ట్రిక్ కారును రిలీజ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ కారు (Mercedes-Benz EQA) మెర్సిడెస్ బెంజ్ ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్లలో చౌకైన ఎలక్ట్రిక్ కారుగా మారింది
స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నథింగ్స్ సబ్-బ్రాండ్ CMF దేశంలో ఫోన్ 1ని ప్రారంభించింది. ఇది MediaTek డైమెన్సిటీ 7300 5G ప్రాసెసర్‌గా ఉంది. దీని అమోల్డ్ (AMOLE) డిస్ప్లే 120 Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్‌తో అభివృద్ధి చేయబడింది.