India Women Reach Asian Games 2023 Final, Medal Guaranteed: ఆసియా గేమ్స్ 2023 మహిళల క్రికెట్‌లో భారత్‌కు పతకం ఖాయం అయింది. ఆదివారం బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి సెమీ ఫైనల్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో ఆసియా క్రీడలు మహిళల క్రికెట్ ఫైనల్లో భారత్ అడుగుపెట్టింది. సెమీస్‌లో సత్తా చాటడంతో టీమిండియాకు పతకం ఖాయమైంది. ఫైనల్‌లో గెలిస్తే ఏకంగా స్వర్ణమే భారత్ ఖాతాలో చేరుతుంది. ఇప్పటికే ఆసియా క్రీడల్లో భారత్ బోణీ…