IND vs AUS Day 4 Tea break: భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ కొనసాగుతోంది. ఈ సిరీస్ రెండు జట్లకు ముఖ్యమైనది. ఎందుకంటే, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఏ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుందో స్పష్టమవుతుంది. భారత్ కనీసం నాలుగు టెస్టుల్లో విజయం సాధించాలి. అంతేకాకుండా, ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా చూసుకోవాలి. ఇక మొదటి టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా…
Asian Hockey Champions Trophy: రాజ్‌గిర్‌లో జరుగుతున్న మహిళల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ -2024లో భారత మహిళల హాకీ జట్టు తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసి మలేషియాపై 4-0తో విజయం సాధించింది. భారత మహిళల హాకీ జట్టు తరఫున సంగీత కుమారి రెండు గోల్స్ చేయగా.. ప్రీతి దుబే, ఉదిత ఒక్కో గోల్ చేశారు. బీహార్‌లోని రాజ్‌గిర్‌లో జరిగిన మ్యాచ్‌లో రెండో క్వార్టర్ మినహా మిగిలిన మూడు క్వార్టర్లలో భారత్ గోల్స్ చేసింది. తొలి…
India's 188-Run Win Over Bangladesh: బంగ్లాదేశ్ లో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ లో వన్డే సిరీస్ కోల్పోయిన భారత్ టెస్టుల్లో శుభారంభం చేసింది. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారీ విజయం సాధించింది. బంగ్లాదేశ్ పై 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్, భారత బౌలింగ్ ముందు దాసోహం అయింది. ఐదోరోజు బంగ్లాదేశ్ ను 324 రన్స్ చేసి ఆలౌట్ చేశారు. రెండు…
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో నిన్న వెస్టిండీస్‌తో టీమిండియా తలపడిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన రెండో టీ20లో భారత్ 8 పరుగుల తేడాతో వెస్టిండీస్ పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సిరీస్‌లో 2-0తో తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. ముందుగా వెస్టిండీస్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ నిర్దేశించిన 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వెస్టిండీస్ జట్టుకు చివరి 12 బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా, భువనేశ్వర్…
టీ20 ప్రపంచకప్‌లో ఎట్టకేలకు టీమిండియా ఖాతా తెరిచింది. బుధవారం రాత్రి అఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో వరుసగా మూడోసారి భారత కెప్టెన్ కోహ్లీ టాస్ ఓడిపోయాడు. టాస్ గెలిచిన అప్ఘనిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందు నిర్దేశించింది. ఈ ప్రపంచకప్‌లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. Read Also: దుమ్ములేపిన టీమిండియా..ఆఫ్ఘన్ ముందు భారీ…