Team India Squad for West Indies Series: వెస్టిండీస్ పర్యటనకు సంబందించిన ఇండియన్ క్రికెట్ టెస్టు, వన్డే జట్లను ప్రకటించారు. ఈ ఫార్మాట్లలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అజింక్య రహానె టెస్టుల్లో వైస్ కెప్టెన్‌గా, హార్దిక్ పాండ్యా వన్డేల్లో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టెస్టు జట్టు నుంచి చెతేశ్వర్ పుజారాను తప్పించడం గమనార్హం. వచ్చే నెల నుంచి విండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది. రహానే రోహిత్‌కి…