India vs Sri Lanka 3rd ODI: తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ వేదికగా ఇండియా, శ్రీలంకల మధ్య చివిరిదైన మూడో వన్డే ప్రారంభం అయింది. ముందుగా టాస్ గెలిచి టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే రెండు వన్డేలను గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న ఇండియా, చివరిదైన మూడో వన్డేలో కన్నేసింది. క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుం�