శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా ,సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార రెండు, దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టారు. Read…