India vs Sri Lanka : రెండో మ్యాచ్‌లో విక్టరీ.. భారత్ ఖాతాలో సిరీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ సునాయాస విజయం సాధించింది. శ్రీలంక నిర్దేశించిన 184 పరుగుల భారీ లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 17.1 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించగా.. రవీంద్ర జడేజా ,సంజూ శాంసన్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార రెండు, దుష్మంత చమీర ఒక వికెట్ పడగొట్టారు.
Read Also: Ukraine Russia War: ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి తెలుగు విద్యార్థులు..
Also Read
- SA Vs AUS: ఆస్ట్రేలియాపై వీర విహారం.. సెంచరీతో చెలరేగిన యువ బ్యాటర్ మాథ్యూ..
- Asian Games 2026: 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. 10,000 మీటర్ల రేసులో భారత్‌కు కాంస్య పతకం
- Best Captain: కపిల్, ధోనీ, కోహ్లీ, రోహిత్.. నలుగురిలో బెస్ట్ కెప్టెన్ ఎవరో తేల్చేసిన యువరాజ్ సింగ్ తండ్రి..
- Rob Walter: వైభవ్ సూర్యవంశీ తోక ముడుచుకోవడం ఖాయం.. బౌన్సర్లతో టార్చర్ చూపిస్తాం..
భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన భారత్‌కి ఆరంభంలోనే షాక్ తగిలింది. ఆరంభంలోనే రోహిత్ శర్మ, ఇషాన్‌లో ఇంటి బాటపట్టారు. శ్రేయస్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్‌పై ఒత్తిడి తగ్గించాడు. సంజూ శాంసన్ క్రీజులో కుదురుకునేందుకు కాస్త సమయం తీసుకున్నప్పటికీ.. తర్వాత వేగం పెంచాడు.ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి 183 పరుగులు చేసింది. శ్రీలంక బ్యాటర్లలో ఓపెనర్ పథుమ్ నిశాంక అర్ధ శతకంతో రాణించగా, కెప్టెన్ దసున్ శనక మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.భారత బౌలర్లలో రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, హర్షల్ పటేల్, బుమ్రా, భువనేశ్వర్ కుమార్ తలో వికెట్ పడగొట్టారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!