Ishan Kishan: తిరువనంతపురం వేదికగా గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ రెచ్చిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ బ్యాట్‌తో ఊచకోత మొదలుపెట్టి, న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూయించాడు. మొదటి నుంచే దూకుడుగా ఆడిన ఇషాన్, కేవలం 43 బంతుల్లోనే 103 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరు ఫోర్లు, పది సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఒక్కో షాట్ ను అభిమానులు ఉత్సాహంతో ఎంజాయ్ చేశారు. ఈ మ్యాచ్‌లో ఇషాన్ తన కెరీర్‌లో…