Home
India Vs Australia
India Vs Australia News
-
Mitchell Starc: ప్రపంచకప్ చరిత్రలోనే తొలి బౌలర్‌గా మిచెల్ స్టార్క్!
Mitchell Starc breaks Lasit Malinga’s OCI World Cup Wickets record: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ అరుదైన మైలురాయి అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌ను ఔట్ చేసిన స్టార్క్.. వన్డే ప్రపంచకప్ టోర్నీలో 50 వికెట్స్ మార్క్‌ను అందుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అతి తక్కువ బంతుల్లో 50 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా… -
Virat kohli Duck: విరాట్ కోహ్లీ డకౌట్ కావాలి.. మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
Michael Clarke wants Want Virat Kohli To Score A Duck: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ మైదానంలో భారత్, ఆస్ట్రేలియా జట్లు తమ తొలి మ్యాచ్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ముగియగా.. ప్రస్తుతం భారత్ ఛేజింగ్ చేస్తోంది. టీమిండియా ఆరంభంలోనే మూడు వికెట్స్ కోల్పోగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కేఎల్ రాహుల్ అతడికి అండగా క్రీజులో ఉన్నాడు. భారత్ ఈ ఇద్దరిపైనే ఆశలు పెట్టుకుంది.… -
IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్! టీమిండియా టార్గెట్ ఎంతంటే?
Australia 199 all out after Ravindra Jadeja, Kuldeep Yadav heroics: చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంతో.. ఆస్ట్రేలియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. దాంతో భారత్ టార్గెట్ 200గా ఉంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్లలో… -
IND vs AUS: జార్వో బాబాయ్ మళ్లీ వచ్చేశాడు.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంతరాయం! రంగంలోకి కోహ్లీ
Pitch invader Jarvo 69 returns at IND vs AUS Match: కరోనా మహమ్మారి అనంతరం 2021లో భారత్, ఇంగ్లండ్ టెస్టు సిరీస్ సందర్భంగా పదే పదే భారత జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చి మ్యాచ్‌కు అంతరాయం కలిగించిన ‘జార్వో 69’ గురించి మనకు తెలిసిందే. ఇంగ్లండ్ ప్రముఖ యూట్యూబర్ అయిన ‘జార్వో’.. అలియాస్ డేనియెల్ జార్విస్ మరోసారి మైదానంలోకి వచ్చాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా చెన్నైలోని చెపాక్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల… -
Virat Kohli Record: అనిల్ కుంబ్లే రికార్డ్ బ్రేక్.. తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ!
Virat Kohli becomes superman at first slip to dismiss Mitchell Marsh in IND vs AUS Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యధిక క్యాచ్‌లు (వికెట్ కీపర్ కాకుండా) పట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఓపెనర్ మిచిల్ మార్ష్ క్యాచ్‌ను అందుకోవడంతో విరాట్ ఖాతాలో… -
World Cup 2023: సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్!
David Warner Breaks Sachin Tendulkar’s ODI World Cup Record: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఈ రికార్డు సాదించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఏడవ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన దేవ్ భాయ్.. ప్రపంచకప్ టోర్నీలో 1,000 పరుగులు పూర్తి… -
IND vs AUS: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఓపెనర్‌గా ఇషాన్ కిషన్! తుది జట్లు ఇవే
Australia have won the toss and have opted to bat: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో టైటిల్ ఫేవరెట్స్ భారత్, ఆస్ట్రేలియా జట్లు మరికొద్దిసేపట్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంఛుకున్నాడు. ఈ మ్యాచ్‌కు ట్రావిస్ హెడ్ దూరం కాగా.. సీన్ అబాట్, మార్కస్ స్టోయినిస్ మరియు జోష్ ఇంగ్లిస్ తుది జట్టులో లేరు.… -
King Kohli: వన్డే ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం.. బ్రహ్మానందం మాదిరి స్టిల్స్ వైరల్!
Virat Kohli’s Indian Jersey Pics Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023కి సిద్దమవుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్ 6) భారత్ తన తొలి మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ‘కింగ్ కోహ్లీ’ చైన్నైలోని చిదంబరం స్టేడియంలో శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం 3-4 రోజుల క్రితమే చెన్నై చేరుకున్న.. విరాట్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. భారత జట్టుకు… -
ODI World Cup 2023: ఆస్ట్రేలియాతో మ్యాచ్.. భారత్‌కు భారీ షాక్! ఓపెనర్‌గా ఇషాన్
Shubman Gill tests positive for dengue ahead of IND vs AUS Match: భారత గడ్డపై ప్రతిష్ఠాత్మక వన్డే వరల్డ్ కప్ 2023 గురువారం ఆరంభం అయింది. మెగా టోర్నీ మొదటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. నేడు హైదరాబాద్ వేదికగా పాకిస్థాన్, నెదర్లాండ్స్ తలపడనుండగా.. ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం… -
IND vs AUS 3rd ODI: మూడో వన్డేకు గిల్ దూరం.. రోహిత్ భాగస్వామి ఎవరో తెలుసా?
Rohit Sharma and Virat Kohli Openers for IND vs AUS 3rd ODI 2023: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య చివరిదైన మూడో వన్డే రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆరంభం అయింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ ఇన్నింగ్స్ ఆరంభించారు. ఈ మ్యాచ్ కోసం ఆసీస్ ఐదు మార్పులతో బరిలోకి దిగింది. ప్యాట్ కమిన్స్…
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్‌ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్‌లో డిస్‌ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో TWS ఇయర్‌బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!