ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులకు కొదవ లేదు. వరల్డ్ లో పలు దేశాల్లో అత్యధిక రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అమెరికా. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో తొమ్మిది మంది ఈ దేశానికి చెందినవారే. అతి ధనవంతుల జాబితాను పరిశీలిస్తే, అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో…