World’s Billionaires List: ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు.. ఏయే దేశాలంటే?
- పలు దేశాల్లో అత్యధిక రిచెస్ట్ పర్సన్స్
- ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు
- ఈ జాబితాలో భారతదేశం 11వ స్థానంలో ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచ వ్యాప్తంగా ధనవంతులకు కొదవ లేదు. వరల్డ్ లో పలు దేశాల్లో అత్యధిక రిచెస్ట్ పర్సన్స్ ఉన్నారు. నైట్ ఫ్రాంక్ వెల్త్ రిపోర్ట్ 2024 ప్రకారం ఈ 10 దేశాలలో భారత్ కంటే ఎక్కువ ధనవంతులు ఉన్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశం అమెరికా. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతులలో తొమ్మిది మంది ఈ దేశానికి చెందినవారే. అతి ధనవంతుల జాబితాను పరిశీలిస్తే, అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఈ దేశంలో $30 మిలియన్ల కంటే ఎక్కువ లేదా రూ.2,65,85,55,000 కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వ్యక్తుల జనాభా 225,077. ఈ జాబితాలో ఎవరూ కూడా అమెరికాకు దగ్గరగా లేరు. ప్రపంచంలో రెండవ అతిపెద్ద జనాభా, రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశమైన చైనా ఈ జాబితాలో రెండవ స్థానంలో ఉంది. అక్కడ అతి ధనవంతుల జనాభా 98,551.
Also Read
- Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
- ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
- Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
యూరప్‌లోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉంది. ఈ దేశంలో 29,021 మంది ఉన్నారు. వారి నికర విలువ $30 మిలియన్లకు మించి ఉంది. కెనడాలో అలాంటి వారి సంఖ్య 27,928. వాటి తర్వాతి స్థానాల్లో ఫ్రాన్స్ (24,941), యుకె (23,072), జపాన్ (21,710), ఇటలీ (15,952), ఆస్ట్రేలియా (15,347), స్విట్జర్లాండ్ (14,734) ఉన్నాయి. యూరప్ ప్లే గ్రౌండ్ గా పిలువబడే స్విట్జర్లాండ్‌లో ఉత్తరాఖండ్ కంటే తక్కువ జనాభా ఉండగా, దాని వైశాల్యం హర్యానా కంటే చిన్నది.
Also Read:IPL 2026 Trades: ఐపీఎల్ చరిత్రలో 5 అత్యంత ఖరీదైన ట్రేడ్‌లు ఇవే!
ఈ జాబితాలో భారతదేశం 11వ స్థానంలో ఉంది. భారతదేశంలో 13,263 మంది $30 మిలియన్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. జనాభా పరంగా భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. భారతదేశం తరువాత స్పెయిన్ (10,149), నెదర్లాండ్స్ (8,390), తైవాన్ (7,640), దక్షిణ కొరియా (7,310), హాంకాంగ్ (5,957), సింగపూర్ (4,783), స్వీడన్ (4,125), న్యూజిలాండ్ (2,587), నార్వే (2,276) ఉన్నాయి.
Number of ultra wealthy individuals (net worth $30 million +):
1. 🇺🇸 U.S.: 225,077
2. 🇨🇳 China: 98,551
3. 🇩🇪 Germany: 29,021
4. 🇨🇦 Canada: 27,928
5. 🇫🇷 France: 24,941
6. 🇬🇧 UK: 23,072
7. 🇯🇵 Japan: 21,710
8. 🇮🇹 Italy: 15,952
9. 🇦🇺 Australia: 15,347
10. 🇨🇭 Switzerland: 14,734
11.…— World of Statistics (@stats_feed) November 11, 2025
తాజావార్తలు
-
Razesh Danda : నిద్ర లేదు.. చాలా టెన్షన్ పడ్డాం!
-
Story Board: లక్షల ఓట్లు గల్లంతుకు కారణాలేంటి..? ఓటర్లకు ఓటింగ్ అంటేనే విరక్తి పుట్టిస్తారా..?
-
Irumudi : ‘ఇరుముడి’ అడవి సీక్రెట్ చెప్పేసిన శివ నిర్వాణ!
-
Shiva Nirvana : నెక్స్ట్ సినిమా ధనుష్తోనా? క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ శివ నిర్వాణ
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!