Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ప్రస్తుతం ఎక్కడ చూసిన మనోడి పేరే కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఎందుకంటే అంతలా చెలరేగిపోతున్నాడు మైదానంలో. తాజాగా దక్షిణాఫ్రికాలో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన సెంచరీ సాధించి నయా చరిత్ర సృష్టించాడు. బెనోనిలో ఇండియా అండర్-19, దక్షిణాఫ్రికా అండర్-19 మధ్య జరిగిన మూడవ వన్డేలో వైభవ్ 63 బంతుల్లో సెంచరీ చేశాడు. యూత్ వన్డేలో సూర్యవంశీకి ఇది మూడవ సెంచరీ. ఈ ఇన్నింగ్స్‌తో యూత్ వన్డేలో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన అండర్-19…
U-19 Asia Cup Semi-Finals: అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ మైదానంలో భారత్, శ్రీలంక తలపడాల్సి ఉంది. అయితే, భారీ వర్షం కారణంగా ఇంకా మ్యాచ్ స్టార్ట్ కాలేదు.