IND vs AUS: టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 లో భాగంగా పెర్త్ లో ఉన్న అక్టోపస్ స్టేడియంలో మొదటి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని చలాయించింది. మొదటి ఇన్నింగ్స్ లో 150 పరుగులకే ఆల్ అవుట్ అయిన టీమ్ ఇండియా.. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాను 104 పరుగులకే ఆల్ అవుట్ చేసింది. దానితో స్వల్ప లీడ్ తో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్…