భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ భారత పర్యటన కోసం ఇంగ్లాండ్ A (ఇంగ్లండ్ లయన్స్) జట్టులో చేరనున్నాడు. అతను 9 రోజుల పాటు జట్టులో చేరి ఇంగ్లండ్ లయన్స్ సన్నాహాల్లో సహాయం చేస్తాడు. కార్తీక్ బ్యాటింగ్ సలహాదారుగా చేరనున్నాడు. భారతీయ పరిస్థితులకు సంబంధించి సలహాలు ఇవ్వనున్నాడు.
భారత టెస్ట్ జట్టు ఆటగాడు హనుమ విహారి ఆస్ట్రేలియా పర్యటనలో అద్భుతంగా రాణించిన తర్వాత మళ్ళీ ఆ తరహా ప్రదర్శన చేయలేకపోయాడు. దాంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో అతనికి తుది జట్టులో అవకాశం లభించలేదు. అలాగే ఈమధ్య ఇండియాలో న్యూజిలాండ్ తో జరిగిన సిరీస్ లోకి కనీసం అతడిని ఎంపిక కూడా చేయకుండా… దక్షిణాఫ్రికా వెళ్తున్న భారత ఏ జట్టులో చేర్చారు. కివీస్ తో సిరీస్ తర్వాత భారత జట్టు అక్కడికి వెళ్లనున్న కారణంగా…
న్యూజిలాండ్ తో జరిగిన మొదటి టెస్ట్ లో జట్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పుడు ముంబై లో జరగనున్న రెండో టెస్ట్ కోసం జట్టులో చేరాడు. అయితే ఈ టెస్టుకు ముందు విలేకరుల సమావేశంలో పాల్గొన కోహ్లీ… ఈ టెస్ట్ తర్వాత భారత జట్టు వెళాల్సిన సౌత్ ఆఫ్రికా పర్యటన గురించి స్పందించాడు. ఈ పర్యటన విషయంలో మా జట్టు మొత్తం నిరంతరం బీసీసీఐ తో టచ్ లోనే ఉన్నామని చెప్పాడు. త్వరలో ఏం…
ఈ నెలలో భారత జట్టు వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటన పై రోజుకో రకమైన వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే.. ప్రస్తుతం ఓమిక్రాన్ అనే కొత్త వేరియంట్ భయాందోళనకు గురి చేస్తుంది. ఈ క్రమంలో టీం ఇండియా సౌత్ ఆఫ్రికా పర్యటన ఉంటుందా. లేదా అనే విషయం పై తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ప్రస్తుతం ఈ పర్యటన షెడ్యూల్ ప్రకారమే ఉంది. ఇప్పటి వరకు ఉన్న పరిస్థితులలో అయితే ఈ పర్యటన కొనసాగుతోంది. కానీ…
ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో న్యూజిలాండ్‌తో తలపడేందుకు భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే సయమంలో మరో భారత జట్టు శ్రీలంకలో పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనకు సంబంధించిన అధికారిక షెడ్యూల్ వెలువడింది. జులై 5 న లంకకు బయలుదేరనున్న భారత్ బి జట్టు జట్లు మూడు వన్డేలు, మూడు టీ20 ల్లో పోటీ పడనున్నాయి. ఇందులో జులై 13న మొదటి వన్డే మ్యాచ్ అలాగే వరుసగా 16,18 న రెండు,…