పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం.. భారత్- పాకిస్థాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. దీంతో భారత్ దాయాది దేశంపై అనేక చర్యలు తీసుకుంది. పాకిస్థాన్ ప్రముఖుల సోషల్ మీడియా ఖాతాలను నిషేధించింది. కానీ.. బుధవారం వారి ఖాతాలను అన్‌బ్లాక్ చేసినట్లు వార్తలు చెక్కర్లు కొట్టాయి.