Team India Creates History in 92 Years Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత్ జట్టు అరుదైన ఘనతను ఖాతాలో వేసుకుంది. 92 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలిసారిగా భారత జట్టు ఓటముల కంటే.. ఎక్కువ విజయాలు సాధించింది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో ఘన విజయం సాధించడంతో టీమిండియాకు ఈ మ్యాచ్ చిరస్మరణీయంగా మారింది. అంతేకాదు అత్యధిక టెస్టు విజయాలు నమోదు చేసిన నాలుగో జట్టుగా టీమిండియా నిలవడం…
India registers 17th consecutive Test series win on home soil: ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లలో కెప్టెన్‌గా రోహిత్ శర్మ జైత్రయాత్ర కొనసాగుతుంది. టెస్ట్ ఫార్మాట్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో రోహిత్‌కు ఇప్పటివరకు ఓటమనేది లేదు. ఇప్పటివరకు హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత్ 5 టెస్ట్ సిరీస్‌లు ఆడగా.. ఒక్కటి కూడా కోల్పోలేదు. ఐదింటిలో 4 టెస్ట్ సిరీస్‌లు గెలవగా.. ఒకటి మాత్రం డ్రాగా ముగిసింది. ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీ సారథ్యంలో కూడా భారత జట్టు అద్భుత…
India break world record for scoring fastest team 100 in Test Cricket: టెస్టు క్రికెట్ చరిత్రలో భారత పురుషుల జట్టు ప్రపంచ రికార్డు నెలకొల్పింది. టెస్టు క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 పరుగులు చేసిన జట్టుగా భారత్ రికార్డుల్లో నిలిచింది. ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో రోహిత్ సేన ఈ రికార్డు నెలకొల్పింది. భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో 12.2 ఓవర్లలో 100 పరుగులు పూర్తి చేసి…