Gautam Gambhir: భారత క్రికెట్‌లో గత కొన్ని రోజులుగా ఒకటే ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్‌ను ఇకపై కేవలం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే కోచ్‌గా కొనసాగిస్తారనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి. గౌతమ్ గంభీర్ 2024లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీ20, వన్డే ఫార్మాట్లలో టీమిండియా ఆశాజనక విజయాలు సాధించినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లో మాత్రం భారత్‌కు నిరాశే మిగిలింది.…
Team India Test Coach: గౌతమ్ గంభీర్ 2024లో భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. టీ20, వన్డే ఫార్మాట్లలో జట్టు ఆశాజనక విజయాలు సాధించినప్పటికీ.. టెస్టు క్రికెట్‌లో మాత్రం గంభీర్ హయాంలో భారత్‌కు నిరాశే మిగిలింది.
భారత క్రికెట్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ కెప్టెన్సీలో టీమిండియాను మరో స్థాయికి తీసుకెళ్లారు. సునీల్ గవాస్కర్ మొదలు మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ, ఎంఎస్ ధోనీ, విరాట్ కోహ్లీలు తమ కెప్టెన్సీలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ టెస్ట్ మ్యాచ్‌లను అందించారు. కానీ అత్యధిక టెస్టుల్లో భారతదేశానికి ఏ ఆటగాడు నాయకత్వం వహించాడో మీకు తెలుసా?. టాప్ ఐదుగురు భారత కెప్టెన్ల లిస్టును ఓసారి పరిశీలిద్దాం. విరాట్ కోహ్లీ: భారత టెస్ట్ క్రికెట్‌లో కెప్టెన్సీ విషయానికి…
India Lowest Test Score on Home Soil: స్వదేశంలో తిరుగులేని భారత్‌కు న్యూజిలాండ్ భారీ షాక్ ఇచ్చింది. బెంగళూరు వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 31.2 ఓవర్లలోనే 46 పరుగులకే ఆలౌట్ చేసింది. కివీస్ బౌలర్ల దెబ్బకు ఐదుగురు భారత బ్యాటర్లు డకౌట్ కావడం గమనార్హం. రిషబ్ పంత్ (20), యశస్వి జైస్వాల్ (13) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు చేశారు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు, ఓరౌర్కీ నాలుగు…