జూన్ లో జరిగే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు భారత జట్టు చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా భారత సీనియర్ సెలెక్షన్ కమిటీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు అలాగే ఆ తర్వాత ఇంగ్లాండ్ తో ఆడనున్న 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ కు 20 మందితో కూడిన భారత జట్టును ఎంపిక చేసింది. ఇందులో విరాట్ కోహ్లీ (C) అజింక్య రహానె (VC), రోహిత్ శర్మ, గిల్, మయాంక్, చేతేశ్వర్…